ఇబ్రహీంపట్నం: మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో స్పోర్ట్స్ అకాడమీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు
శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ లో హైడ్రా అధికారులు సోమవారం ఉదయం కావూరి హిల్స్ లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను కుల్చివేస్తున్నారు. కావూరి హిల్స్ లోని స్పోర్ట్స్ అకాడమీపై కావూరి హిల్స్ సభ్యులు ఫిర్యాదు చేయడంతో హైడ్రాధికారులు స్పందించి అక్కడ వెలసిన నిర్మాణాలను కూల్చివేశారు. నిర్మాణాలను తొలగించి కావూరి హిల్స్ బోర్డు పార్క్ అని హైడ్రా అధికారులు ఏర్పాటు చేశారు.