ఇబ్రహీంపట్నం: వేడుకలు జరిగినప్పుడు డిజె సౌండ్స్ పెట్టడం వల్ల జరిగే అనర్థాలపై వీడియో విడుదల చేసిన రాచకొండ సిపి సుధీర్ బాబు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వేడుకలు జరిగినప్పుడు డిజె సౌండ్స్ పెట్టడం వల్ల జరిగే అనర్ధాలపై రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదివారం మధ్యాహ్నం వీడియో విడుదల చేశారు. వీడియో సారాంశం ఏమిటంటే డిజె సాంగ్స్ పెట్టడం వల్ల నిజామాబాదులో ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించారని తెలిపారు. డిజె సౌండ్స్ ఎలాంటి అనర్థాలకు దారుణాలు తీస్తాయో ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు.