ఇబ్రహీంపట్నం: అత్తాపూర్ లోని పీవీ ఎక్స్ప్రెస్ వేపై భారీగా వచ్చి చేరిన వరద నీరు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం ఉదయం అత్తాపూర్ లోని పీవీ ఎక్స్ప్రెస్ వేపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ ప్రాంతమంతా చెరువుల మారిపోయింది. బెంగళూరు వైపు వెళ్తున్న వాహనదారులు ఏర్పాటు వైపు వెళుతున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నిలిచిపోయాయి