Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका
No video available

హిమాయత్ నగర్: రాహుల్ గాంధీ సీతారాం ఏచూరి గారిని మార్గ‌ద‌ర్శిగా భావిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి

రవీంద్ర భారతిలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ శనివారం మధ్యాహ్నం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీతారాం ఏచూరి రచనా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ సీతారాం ఏచూరి గారిని మార్గదర్తిగా భావిస్తారని తెలిపారు. గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు.