Public App Logo
Profile Picture

Padmarajrayal

@ukdreporter
1560Followers
1Following
ఉరవకొండ: గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల గుర్తింపు కార్డులు పంపిణీ
ఉరవకొండ: పాల్తూరు గ్రామ  తెలుగుదేశం పార్టీ  సీనియర్ నాయకులు  శ్రీ బీడీ మారయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ: పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సివిల్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్  కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాల్లోని పాఠశాలల్లో ఆల్ బెండజోల్ మాత్రల పంపిణీ
ఉరవకొండ: మహాలయ పౌర్ణమి పురస్కరించుకుని జోకుమారుడు స్వామికి గ్రామాల్లో ప్రత్యేక పూజలు
ఉరవకొండ: వజ్రకరూర్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ఐడి కార్డుల పంపిణీ
ఉరవకొండ: సబ్సిడీతో రబీ సాగుకు ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేయాలని వైయస్సార్సీపి నాయకులు ఎమ్మార్వోకు వినతి
ఉరవకొండ: శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో  ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకాలు భజనలు
ఉరవకొండ: కేజీబీవీ పాఠశాలలోని పదవ తరగతిలో  100% ఉత్తీర్ణతతో ప్రతి విద్యార్థిని ఉత్తమ మార్కులు సాధించాలి: బెలుగుప్ప ఎంపీపీ పెద్దన్న
ఉరవకొండ: బెలుగుప్ప తండా గ్రామంలో  కనివిందు చేసిన సిడిమాను ఉత్సవం
ఉరవకొండ: కోనాపురం వద్ద  గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న బొలెరో,  ట్రాక్టర్ వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తప్పిన పెను ప్రమాదం
ఉరవకొండ: బెలుగుప్ప తండాలో  శ్రీ గౌరసంద్ర మారెమ్మ జాతర వార్షికోత్సవంలో కొండముల్లకంపలపై శయనించి  బీభత్స విన్యాసాలు చేసిన పూజారి
ఉరవకొండ: బెలుగుప్ప తండా గ్రామంలో  బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షానికి  నేలమట్టమైన మొక్కజొన్న పంట
ఉరవకొండ: నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ సన్నాహక సమావేశం
ఉరవకొండ: నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం నీట మునిగిన పంటలు
ఉరవకొండ: పట్టణ శివారులోని మైక్రో స్టేషన్ వద్ద  ఘోర రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి
ఉరవకొండ: బెలుగుప్ప పీ హెచ్ సీ లో ప్రధానమంత్రి సురక్షిత  మాతృత్వ అభయాన పథకం భాగంగా గర్భవతులకు వైద్య చికిత్సలు
ఉరవకొండ: ఉదిరిపికొండలోని  రైతు పొలంలో చీనిచెట్లు నరికివేసిన ఘటనతో కలకలం
ఉరవకొండ: వినాయక చవితి వేడుకలకు  పోలీసులు విద్యుత్ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి
ఉరవకొండ: శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో  భక్తిశ్రద్ధలతో మాస శివరాత్రి  పూజా కార్యక్రమాలు
ఉరవకొండ: దుద్దెకుంట గ్రామంలో రైతు పుల్లయ్య  పాము కాటుకు గురై మృతి చెందారు.
ఉరవకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో  వైస్సార్సీపీ అభ్యర్థుల గెలిపే మనందరి లక్ష్యం: వైస్సార్సీపీ  పీఏసీ సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి
ఉరవకొండ: మలేరియా డెంగ్యూ నియంత్రణకు గంబుషియా చేపలు వదలిన వైద్యశాఖ అధికారులు
ఉరవకొండ: వరణుడి కరుణ కోసం  తొమ్మిది గ్రామాల మీదుగా భజనలు చేస్తూ నరసాపురం గ్రామస్తులు పాదయాత్ర
ఉరవకొండ: పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఉట్ల మానోత్సవం