ఉరవకొండ: బెలుగుప్ప తండా గ్రామంలో కనివిందు చేసిన సిడిమాను ఉత్సవం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని వెలుగు పతాండ గ్రామంలో గౌరు సంద్రం మారెమ్మ జాతర వార్షికోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో నిర్వహించిన సినిమాను ఉత్సవం భక్తులకు కనువిందు చేసింది. పూజారి చంద్ర నాయక్ సినిమాను ఉత్సవం పై నుండి భక్తులకు పూలు చల్లుతూ ఆశీర్వదించారు. సిడిమాను ఉత్సవంతో గ్రామశాంతి పాడిపంటల అభివృద్ధి జరుగుతాయని గ్రామస్తులు నమ్మకం.