ఉరవకొండ: పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సివిల్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యులు రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు శనివారం జిల్లా పోలీస్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ నందు నిర్వహించిన "పాసింగ్ అవుట్ పెరేడ్" SCTPC ,S (CIVIL) బ్యాచ్ 2025-26 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పాల్గొన్నారు. పోలీస్ శిక్షణానంతరం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ , జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్ గారు, పిటిసి ప్రిన్సిపల్ సుప్రజ ఐపీఎస్ తదితరులతో కలసి మంత్రి పాల్గొన్నారు.