Public App Logo
Profile Picture

Vara Surya News

@varasurya123
36451Followers
40Following
పాడేరు: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 121 ఫిర్యాదులు: జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు: రహదారులు, భవన నిర్మాణాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు: పీ-4 సర్వే వేగవంతం చేయాలి: కొయ్యూరులో ఎంపీపీ బడుగు రమేశ్, ఎంపీడీవో డీ.బాలమురళికృష్ణ
పాడేరు: భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలి..రణంబడి, లగిసపల్లి గ్రామాల్లో పర్యటించిన పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పాడేరు: ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి..బచ్చింత, ఉసిరికపాడు గ్రామాల్లో కొయ్యూరు మండల హౌసింగ్ ఏఈ పొత్తూరు ఉమామహేశ్వరరావు
పాడేరు: యూరియా ఎరువు కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: చింతపల్లి మండల వ్యవసాయ అధికారి మధుసూధనరావు
పాడేరు: బ్యాంకర్లు రుణ పరిమితి పెంచాలి: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు: బొడ్డుమానుపాకలు గ్రామంలో వరి, రాజ్ మా, పసుపు పంటలను పరిశీలించిన గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు
పాడేరు: గంజాయి వినియోగం సమాజానికి చేటు: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు: పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదామును తనిఖీ చేసిన అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు: అల్లూరి జిల్లా జిల్లా సమగ్ర అభివృద్దే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలి: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు: పిట్టచలం, కాకరపాడు గ్రామాల మధ్యలో, జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి
పాడేరు: కొట్నాపల్లి, శంకాడ గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు
పాడేరు: మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలి: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు: చౌడుపల్లి గ్రామంలో మొక్కజొన్న పంట కోత ప్రయోగం నిర్వహణ: చింతపల్లి మండల వ్యవసాయ అధికారి మధుసూధనరావు
పాడేరు: దసరా మండపాలకు అనుమతులు తప్పనిసరి: పాడేరులో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్
పాడేరు: ఈ ఏడాది లక్ష్యం రెట్టింపు: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు: చిత్తడి నేలలను పరిరక్షించే బాధ్యత అందరిపైనా ఉంది: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు: స్పెషల్ కోచింగ్‌కు 104 మంది విద్యార్థులు ఎంపిక: పాడేరులో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పాడేరు: శక్తి కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కాకరపాడులో బీజేపీ కొయ్యూరు మండల అధ్యక్షుడు సంపరి శివకుమార్
పాడేరు: యూరియా ఎరువు కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు
పాడేరు: కుషాల్ నగర్ కాఫీ ఎస్టేట్ ను సందర్శించిన అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు: విద్యార్థులు లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలి: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డా.ఆళ్ల అప్పలస్వామి
పాడేరు: మర్రివాడ గ్రామ సచివాలయంలో ఖాళీలు భర్తీ చేయాలని సచివాలయం ఎదుట నిరసన తెలిపిన స్థానిక పెద్దలు, గ్రామస్తులు
పాడేరు: వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి: గురుపల్లిలో జిల్లా విద్యాశాఖ అధికారి పీ.బ్రహ్మాజీరావు