Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

పాడేరు: స్పెషల్ కోచింగ్‌కు 104 మంది విద్యార్థులు ఎంపిక: పాడేరులో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ

సూపర్-50 ద్వారా 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చేందుకు 53మంది బాలికలు, 51మంది బాలురు ఎంపికయ్యారని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదివారం రాత్రి తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షకు 538మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో 104మంది విద్యార్థులు సూపర్-50కి ఎంపికయ్యారన్నారు. వీరికి చింతపల్లి బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలలు, దిగుమోదాపుట్టు, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాలల్లో కోచింగ్ ఇస్తామన్నారు.