Public App Logo
Profile Picture

Varma News

@varmagunje123
3516Followers
6Following
దర్శి: పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని  సందర్శించిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
కొండపి: సింగరాయకొండలో సోమవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం
దర్శి: దర్శి నియోజకవర్గ తాళ్లూరు మండలం టిడిపి అధ్యక్షుడిగా లక్కవరానికి చెందిన మేడగం వెంకటేశ్వర రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
దర్శి: దర్శి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు : ఎక్సైజ్  సీఐ శ్రీనివాసులు
కొండపి: ఆపరేషన్ సింధు విజయవంతం కావడంతో కొండేపి లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరంగ యాత్ర  <nis:link nis:type=tag nis:id=operationsindoor nis:value=operationsindoor nis:enabled=true nis:link/>
దర్శి: దర్శి పట్టణంలో సీఐ రామారావు ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసు నిర్వహణ
కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో పర్యాటకులు సందడి, గస్తీ నిర్వహిస్తున్న మెరైన్ పోలీసులు
కొండపి: రేపు కొండేపి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన పొన్నలూరు మండల టిడిపి అధ్యక్షులు సాంబశివరావు
కొండపి: సింగరాయకొండ మండలం పూల పాలెం గ్రామంలో రామాలయం పైబడిన పిడుగు.. ధ్వజమైన విగ్రహాలు
దర్శి: తాళ్లూరు లోని బొద్దికూరపాడు బీసీ కాలనిలో జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు
కొండపి: కొండేపి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రామాంజనేయులు ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ
దర్శి: దర్శిలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
దర్శి: దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహణ <nis:link nis:type=tag nis:id=operationsindoor nis:value=operationsindoor nis:enabled=true nis:link/>
కొండపి: జరుగుమల్లిలో జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి
దర్శి: దర్శి మండలం చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం
కొండపి: మర్రిపూడిలోని గోసుకొండ అగ్రహారంలో వ్యవసాయ అధికారి వెంకటేశ్ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ
దర్శి: దర్శిలో నేటి నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు నిర్వహాణ
దర్శి: తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహణ
కొండపి: దివ్యాంగులు, వయావృద్ధుల సంక్షేమంపై అధికారులతో మంత్రి స్వామి సమీక్ష
కొండపి: పాత సింగరాయకొండలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
దర్శి: తాళ్లూరు మండలం మాధవరంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం.. ఇద్దరు చిన్నారులపై దాడి
దర్శి: మండల పరిధిలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించిన దళిత సేన నాయకులు
కొండపి: పాలేటిపాడులో సాగు చేస్తున్న పంటల విస్తీర్ణంపై కేంద్ర గణంకాల అధికారుల బృందం తనిఖీలు నిర్వహణ
దర్శి: దర్శి నియోజకవర్గంలో ఓటర్ల మార్పులు చేర్పుల కోసం ఎలక్షన్ కమిషన్ అవకాశం: ఈ ఆర్ ఓ జాన్సన్
కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగాకుకు మద్దతు ధరలు లేవంటూ  రైతులు నిరసన