దర్శి: దర్శి పట్టణంలో సీఐ రామారావు ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసు నిర్వహణ
Darsi, Prakasam | May 18, 2025 దర్శి పట్టణంలో ఆదివారం సీఐ రామారావు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ను చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ వాహనదారులను ఆపి కౌన్సిలింగ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే మద్యం సేవించి వాహనం నడపరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరసింహారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు