దర్శి: మండల పరిధిలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించిన దళిత సేన నాయకులు
Darsi, Prakasam | May 15, 2025 దర్శి మండల పరిధిలో అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని దళిత సేన దర్శి నియోజకవర్గ కార్యదర్శి ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం దర్శి ఎంపీడీవో కృష్ణమూర్తికి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అంబేద్కర్ భవన నిర్మాణంకోసం మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.