దర్శి: పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | May 19, 2025 పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సోమవారం సందర్శించారు. అక్కడ ఉన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొగాకు ధరలు, కొనుగోళ్లపై రైతులతో చర్చించారు. రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.