దర్శి: దర్శి మండలం చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం
Darsi, Prakasam | May 16, 2025 దర్శి మండలంలోని చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జాతీయ డెంగ్యూ దినోత్సవం డాక్టర్ చేతన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించి డెంగ్యూ వ్యాలీ బై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ చేతను మాట్లాడుతూ.. డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అదేవిధంగా మూతలు వేసిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని కాచి చల్లార్చి నీటిని తాగాలని దోమల నివారణకు దోమతెరలను వినియోగించాలని తెలిపారు.