కొండపి: ఆపరేషన్ సింధు విజయవంతం కావడంతో కొండేపి లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరంగ యాత్ర #operationsindoor
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో భారత సైనిక దళాలకు సంఘీభావంగా ఆదివారం కొండపిలో బీజేపీ నాయకులు తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో జాతీయ జెండా పట్టుకుని వందేమాతరం అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కొండేపి జనసేన ఇన్ఛార్జ్ కనపర్తి మనోజ్ కుమార్, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.