కొండపి: సింగరాయకొండ మండలం పూల పాలెం గ్రామంలో రామాలయం పైబడిన పిడుగు.. ధ్వజమైన విగ్రహాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో బేసిన్ పాలెం లోని రామాలయం పై పిడుగు పడింది. గోపురం పై ఉన్న మూడు దేవత విగ్రహాలు పిడుగుపాటుకు ధ్వంసమయ్యాయని గమనించిన గ్రామస్తులు శనివారం తెలిపారు . గతంలో కూడా ఇదే మాదిరి గోపురంపై పిడుగు పడటంతో కొన్ని విగ్రహాలు ధ్వంసమైనట్లుగా స్థానికులు చెబుతున్నారు.