దర్శి: దర్శిలో నేటి నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు నిర్వహాణ
Darsi, Prakasam | May 16, 2025 దర్శిలో శుక్రవారం నుంచి దర్శనాపురి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నాటక పోటీలు ప్రారంభం కానున్నట్లు కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలవకలను అనంత్ శుక్రవారం తెలిపారు. 16, 17, 18 తేదీలలో సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతున్నాయన్నారు. స్థానిక ప్రభుత్వ హై స్కూల్ ప్రాంగణంలో కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఆదరించాలని కోరారు