Public App Logo
Profile Picture

త్రినాథరావు గరగ

@trinadh.garaga
3240Followers
2Following
నిడదవోలు: సమిశ్రగూడెంలో పోలీసు కవాతు నిర్వహించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రమేష్
నిడదవోలు: విశాఖలో భారత్ నివేష్ మారథాన్ కార్యక్రమంలో నిడదవోలు విద్యార్థికి రెండో స్థానం, అభినందించిన కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది
నిడదవోలు: కాకరపర్రు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు
నిడదవోలు: నియోజకవర్గంలోని వినియోగదారులంతా ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన గృహోపకరణాలు వాడాలని ఉండ్రాజవరం విద్యుత్ శాఖ AEE దొరబాబు సూచన
నిడదవోలు: ఉండ్రాజవరం మండలంలో ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమం, తాడిపర్రులో జెసిబి లతో తొలగించిన అధికారులు
నిడదవోలు: సమిశ్రగూడెంలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు, 10లీటర్ల నాటుసారా స్వాధీనం
నిడదవోలు: ఉండ్రాజ్వరం మండలంలో పరీక్షా కేంద్రాల వద్ద పిల్లల తల్లిదండ్రుల నిరీక్షణ
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గంలో మొదలైన పదో తరగతి పరీక్షలు, 19 పరీక్షా కేంద్రాలలో అని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నిడదవోలు: ఉండ్రాజవరం మండలంలోని పలు గ్రామాల్లో పోలీస్ కవాతు
నిడదవోలు: నిడదవోలు ప్రభుత్వ బాలుర పాఠశాలలో కళావేదికను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ భూపతి ఆదినారాయణ
నిడదవోలు: వేలివెన్నులో మాజీ ఎమ్మెల్యే శేషారావును మర్యాదపూర్వకంగా కలిసిన నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్
నిడదవోలు: ఉండ్రాజవరం మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న ఫ్లెక్సీల తొలగింపు ప్రక్రియ
నిడదవోలు: తిమ్మరాజుపాలెంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన నిడదవోలు ఎమ్మెల్యే  శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు: పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్
నిడదవోలు: తిరుమల ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నించిన బాలుడి అరెస్టు
నిడదవోలు: పట్టణంలో పొట్టి శ్రీరాములు 123వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే జే శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు: CAA అమలు రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రజాశక్తి సంచికలు పంచుతున్న సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు
నిడదవోలు: నిడదవోలులో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ప్రచార రథం రెడీ
నిడదవోలు: కానూరు అగ్రహారంలో మంచినీటి ట్యాంకు, పైపులైను,బోర్లను ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు: రాష్ట్రంలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడటం ఖాయం.. నిడదవోలులో మీడియాతో కందుల దుర్గేష్
నిడదవోలు: అట్లపాడులో వైయస్సార్ హెల్త్  భవనం, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు: నిడదవోలు ఆరో వార్డులో జనసేన 11 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం, పాల్గొన్న కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్
నిడదవోలు: పందలపర్రులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు: నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తున్నాం: కాపవరంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు: కానూరు వైనాట్ ఆడిటోరియంలో నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం