CAA అమలు రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రజాశక్తి సంచికలు పంచుతున్న సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు
నిడదవోలు: పౌరసత్వ చట్ట సవరణ (సీఎ ఎ) నిభందనలనుప్రకటించడాన్ని. సీపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జువ్వల రాంబాబు తెలిపారు ఈరోజు ప్రజా శక్తి దినపత్రిక CAA అమలు రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రత్యేక సంచిక విడుదల చేసింది దానిని ఈరోజుపట్టణంలో ముస్లిం. క్రైస్తవుల్లో విస్తృతంగా పంపిణీ సీపీఎం ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పౌరసత్వాన్ని మత పరమైన గుర్తింపుతో ముడిపెట్టడంద్వారా ఈ CAA రాజ్యాంగంలో. పొందుపరిచిన పౌరసత్వ లౌకిక సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నదని రాంబాబు విమర్శించారు.