కానూరు వైనాట్ ఆడిటోరియంలో నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం
నిడదవోలు నియోజకవర్గం లోని పెరవలి మండలం కానూరులో వైనాట్ ఆడిటోరియంలో జనసేన ముఖాముఖి అత్మీయ సమావేశం ఘనంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెదేపా జనసేన బిజెపి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యుల పరిచయాలు మరియు గ్రామాలో పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలో విదిహ్విధానాలు జనసేన నాయకులకి దుర్గేష్ దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బి వి ఎస్ ఎన్ ప్రసాద్, జనసేన వీర మహిళలు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.