నిడదవోలు ఆరో వార్డులో జనసేన 11 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం, పాల్గొన్న కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్
జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణం 6వవార్డు నందు పార్టీ జండా ఆవిష్కరించిన బిజెపి,తెలుగుదేశం,జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్...ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం జనసేన సమన్వయకర్త బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్,బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టుంగ అచ్చియ్య,జనసేన నాయకులు,వీరమహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.