కానూరు అగ్రహారంలో మంచినీటి ట్యాంకు, పైపులైను,బోర్లను ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు
పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలో రూ.73.00 లక్షల వ్యయంతో పూర్తి చేసిన మంచినీటీ ట్యాంక్, పైపులైన్, బోరు ను ప్రారంభించారు నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ నాయుడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటుగా గ్రామ సర్పంచ్, మండల ఎంపీపీ మండల అధ్యక్షులు, గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు మరియు మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.