తిమ్మరాజుపాలెంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం S.K.S ఫంక్షన్ హాల్ నందు నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం,సూరపురం, అట్లపాడు,కలవచర్ల గ్రామాలలో అర్హులైన 153 మంది లబ్ధిదారులకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్ భూహక్కు పత్రాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచ్ లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ లు, మండలం సచివాలయ సిబ్బంది, వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.