పట్టణంలో పొట్టి శ్రీరాములు 123వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే జే శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు పట్టణం మెయిన్ రోడ్ నందు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్స్, వార్డు ఇన్చార్జిలు, నిడదవోలు నియోజకవర్గ సచివాలయ జెసిఎస్ కన్వీనర్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.