నిడదవోలు ప్రభుత్వ బాలుర పాఠశాలలో కళావేదికను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ భూపతి ఆదినారాయణ
నిడదవోలు ప్రభుత్వ బాలుర పాఠశాల నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కీ. శే.డాక్టర్ గారపాటి ప్రసాదరావు ఆర్థిక సహకారంతో నిర్మించిన కళావేదికను నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఘట్టిం మాణిక్యాలరావు లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఘట్టిం మాణిక్యాలరావు మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందంజలో ఉందన్నారు.