అట్లపాడులో వైయస్సార్ హెల్త్ భవనం, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు మండలం అట్లపాడు గ్రామంలో 26.80 ఏంటో నిర్మించిన గ్రామ వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనము మరియు 23.94 లక్షలు ఏంటో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటుగా ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, జడ్పిటిసి కొయ్య సూరిబాబు, జెసిఎస్ ఇంచార్జ్ వెలగన పోలయ్య, వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.