Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap
Education
No video available

నిడదవోలు: కాకరపర్రు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు

కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కాకరపర్రు గ్రామ సచివాలయంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆరోగ్య సురక్ష శిబిరానికి వచ్చిన రోగులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి పరీక్షలు చేసి మందులు ఇచ్చారు.

MORE NEWS