పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్
తూర్పుగోదావరి జిల్లా...... నిడదవోలు పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 123 వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం 10:30 కు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నిడదవోలు నియోజకవర్గం జనసేన,తెలుగుదేశం,బిజెపి కూటమి ఉమ్మడి MLA అభ్యర్థి కందుల దుర్గేష్..ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేనపార్టీ పట్టణ కార్యదర్శి,వాసవి క్లబ్ అధ్యక్షులు బచ్చు లక్ష్మణరావు, వాసవి క్లబ్ కార్యదర్శి ఉప్పల సతీష్,జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్,పట్టణ వైశ్య ప్రముఖులు,జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.