Public App Logo
Profile Picture

VS News

@sureshnews
48684Followers
7Following
ముమ్మిడివరం అసెంబ్లీ స్థానానికి మొత్తం 38 నామపత్రాలను దాఖలు చేసిన 22 మంది అభ్యర్థులు
కాట్రేనికోన మండలంలో ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు.
ముమ్మిడివరం మండలంలో ఈనెల 26వ తేదీ ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ముమ్మిడివరం: అనాతవరంలో కారు అదుపుతప్పి రహదారి చెంతన గల పంట బోధులో బోల్తా,  పలువురికి గాయాలు, సోషల్ మీడియాలో వైరల్.
ముమ్మిడివరంలో సూర్య దేవుడు ప్రతిష్టించిన శ్రీ ఉమా సూరేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పుష్పయాగం ఘనంగా జరిగింది.
ముమ్మిడివరం నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు.
యానాం కామిశెట్టివారి వీధిలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఇంట్లో బంగారు నగలు చోరీ, పోలీసులకు ఫిర్యాదు
ముమ్మిడివరం మండల పరిధి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు సన్మానం.
తాళ్ళరేవు: చొల్లంగిపేట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని షర్మిల పదవ తరగతులు ప్రతిభ.
కాట్రేనికోన శ్రీ బాగిత్తమ్మ అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు సురేష్ శర్మ
ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలు
మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయంలో చైత్రమాసం పౌర్ణమి మహా పర్వదినం సందర్భంగా ఘనంగా చండీ హోమం
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు పితాని బాలకృష్ణ నియామకం
ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ముమ్మిడివరం మండలం గోదశివారిపాలెం గ్రామంలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
తాళ్లరేవు: సుంకరపాలెం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మోపూరి శ్రీనివాస్ కిరణ్  చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు
తాళ్లరేవు 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, కారు ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ముమ్మిడివరం నియోజకవర్గ పరిధి యానం స్థానిక శివాలయం వద్ద  శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా వారి 189 వ జన్మదినోత్సవ వేడుకలు.
ముమ్మిడివరంలో శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు.
ముమ్మిడివరం ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో కయ్యానికి కాలు దువ్విన ఆబోతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు.
ముమ్మిడివరం:  శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో స్వామివారికి, అమ్మవారికి పవళింపు సేవ.
ముమ్మిడివరం మండలంలో ఎండ తీవ్రతకి నిర్మాణస్యంగా దర్శనమిస్తున్న రహదారులు, రోజుకి అంతకంతకు పెరుగుతున్న ఎండ తీవ్రత.
ముమ్మిడివరంలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ముమ్మిడివరం: జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా వనచర్ల బాబ్జి ఒక సెట్ నామినేషన్ పేపర్స్ ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు