ముమ్మిడివరం నియోజకవర్గ పరిధి యానం స్థానిక శివాలయం వద్ద శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా వారి 189 వ జన్మదినోత్సవ వేడుకలు.
ముమ్మిడివరం నియోజకవర్గ పరిధి యానం స్థానిక శివాలయం వద్ద శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా వారి 189 వ జన్మదినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి బావవారిని దర్శించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సామరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శిరిడి సాయి ధార్మిక ప్రచార కమిటీ వారు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.