ముమ్మిడివరం అసెంబ్లీ స్థానానికి మొత్తం 38 నామపత్రాలను దాఖలు చేసిన 22 మంది అభ్యర్థులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 38 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కార్యాలయం నుండి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.