కాట్రేనికోన శ్రీ బాగిత్తమ్మ అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు సురేష్ శర్మ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ భాగిత్తమ్మ అమ్మవారి ని సినీ నటుడు సురేష్ శర్మ దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం, అమ్మవారి ప్రసాదం అందజేశారు.