ముమ్మిడివరం మండలంలో ఈనెల 26వ తేదీ ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ముమ్మిడివరం మండలంలో ఈనెల 26వ తేదీ ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోకారవికుమార్ వెల్లడించారు. 11/కేవీ లైన్ మరమ్మత్తులు, ట్రీ కటింగ్ నేపథ్యంలో ముమ్మిడివరం మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించవలసిందిగా ఆయన కోరారు.