ముమ్మిడివరం నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు.
ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా చిగిరిమిల్లి రవికుమార్, తెలుగు నవగర్జన పార్టీ అభ్యర్థిగా మల్లాడి కృష్ణారావు, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా వాకపల్లి భీమారావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా రాగిరెడ్డి మహాలక్ష్మి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా దడాల రామకృష్ణ నామినేషన్లు వేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.