ముమ్మిడివరం: అనాతవరంలో కారు అదుపుతప్పి రహదారి చెంతన గల పంట బోధులో బోల్తా, పలువురికి గాయాలు, సోషల్ మీడియాలో వైరల్.
ముమ్మిడివరం మండలం అనాతవరంలో కారు అదుపుతప్పి రహదారి చెంతన గల పంట బోధులో బోల్తా పడింది. పలువురికి గాయాలు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాథవరం వాటర్ ప్లాంట్ సమీపంలో 216 జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి రహదారి చింతన గల పంట బోదులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.