Public App Logo
Profile Picture

Jayaraju Adapa

@suryaprakashadapa
64985Followers
18Following
తాడేపల్లిగూడెం: వీఆర్ గూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో నేటితో ముగిసిన ఉద్యాన,సస్యరక్షణ శాస్త్రవేత్తల శిక్షణ కార్యక్రమం.
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానానికి ఏడు రోజుల్లో 21మంది అభ్యర్థులు 28నామినేషన్ పత్రాలు సమర్పించారు: ఆర్డీవో కె.చెన్నయ్య.
తాడేపల్లిగూడెం: పట్టణంలోని ఏపీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రీసెర్చ్ డిసిమినేషన్ అంశంపై శిక్షణ కార్యక్రమం.
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
తాడేపల్లిగూడెం: ఆర్డీవో కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన మార్నిడి శేఖర్<nis:link nis:type=user nis:id= nis:value=బాబ్జి nis:enabled=false nis:link/>.
తాడేపల్లిగూడెం: ఈ నెల 25న తాడేపల్లిగూడెంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నామినేషన్, పెద్దఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపు.
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మంగళవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు.
తాడేపల్లిగూడెం: పవన్ కళ్యాణ్ కి కావాల్సింది సీట్లు కాదు నోట్లు: రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా, హెలికాప్టర్ సాంకేతిక లోపంతో బహిరంగ సభ రద్దు.
తాడేపల్లిగూడెం: పట్టణంలో సాయంత్రం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర. బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్న జనసేన నాయకులు.
తాడేపల్లిగూడెం: BSNL కార్యాలయంలో అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు, తప్పిన పెనుప్రమాదం.
తాడేపల్లిగూడెం: జగన్మోహన్ రెడ్డి తోనే సంక్షేమ పథకాలు అమలు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
తాడేపల్లిగూడెం: రేపు 22న తాడేపల్లిగూడెంకు రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేవీ మాల్ సెంటర్ లో బహిరంగ సభ.
తాడేపల్లిగూడెం: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) తరపున తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మరపట్ల రాజు.
తాడేపల్లిగూడెం: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 6వ రోజు పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన.
తాడేపల్లిగూడెం: స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తాడేపల్లిగూడెం మాజీచైర్మన్ దేవతి పద్మావతి.
తాడేపల్లిగూడెం: ఆర్డీవో కార్యాలయంలో ఉమ్మడి కూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన బొలిశెట్టి శ్రీనివాస్.
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షులు షర్మిల నుండి భీఫారం అందుకున్న మార్నిడి బాబ్జి.
తాడేపల్లిగూడెం: పెదతాడేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వార్షిక మరమ్మతులు నిమిత్తం రేపు శుక్రవారం నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయం.
తాడేపల్లిగూడెం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తాడేపల్లిగూడెం ఆర్డీవో కే. చెన్నయ్య
తాడేపల్లిగూడెం: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఐదవ రోజు పట్టణంలోని APSSSR పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన.
తాడేపల్లిగూడెం: తేతలిలో సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలోకి తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ గమిని సుబ్బారావు
తాడేపల్లిగూడెం: బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని గుర్తించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి: డిప్యూటీ సీఎం కొట్టు
తాడేపల్లిగూడెం: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నాల్గవ పెట్రోల్ బంకులలో అగ్నిప్రమాదలపై అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది.
తాడేపల్లిగూడెం: పెంటపాడులో రెడ్డిసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
Jayaraju Adapa (@suryaprakashadapa) | Public App