Public App Logo
Profile Picture

NRPM News

@satya.pv50
30478Followers
14Following
నర్సీపట్నం: చెట్టుపల్లిలో ఘనంగా ఐశ్వర్యాంబిక అమ్మవారి సారె ఊరేగింపు, మహాలక్ష్మి అవతారంలో ప్రత్యేక పూజలు, పలువురు హజరు
నర్సీపట్నం: రాజకీయ వివాదంగా మారిన రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నెంబర్ పరిధిలో గల 1600 ఎకరాలు రెవెన్యూ,అటవీ బంజరు భూములు
నర్సీపట్నం: స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్నంలో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాన్ని శుభ్రం చేసిన చిన్నారి క్రీడాకారులు
నర్సీపట్నం: అమరావతిలో విప్ ఛాంబర్లు, మీడియా కొసం పునర్మించిన భవనాన్ని ప్రారంభించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి, నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా
నర్సీపట్నం: చెట్టుపల్లి ఐశ్వర్యాంబిక సహిత అనంతేశ్వర స్వామి ఆలయంలో అన్నపూర్ణాదేవి అలంకరణలో ప్రత్యేక పూజలు
నర్సీపట్నం: నాతవరంలో స్నానం కోసం కాలువలోకి దిగి నీట మునిగి తేజ అనే వ్యక్తి మృతి ఎస్ఐ తారకేశ్వరరావు వెల్లడి
నర్సీపట్నం: వేతనాలు పెంచమంటే పనిగంటలు పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నర్సీపట్నంలో గాంధీ విగ్రహం ఎదుట సీఐటీయూ నిరసన
నర్సీపట్నం: జీ.కోడూరు రైతుల శాంతియుత ఆందోళనను పోలీసులు భగ్నం చేయటం అప్రజాస్వామికం, సీపీఎం నాయకులు ధ్వజం
నర్సీపట్నం: 62రోజులు పాటు వేచిచూసి,63వ రోజైన మంగళవారం నర్సీపట్నంలో జీ.కోడూరు రాతిక్వారీ బాధితుల నిరాహారదీక్షను భగ్నం చేసిన పోలీసులు
నర్సీపట్నం: పట్నంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్న అధికారులు,వివిధ ప్రజాసంఘాలు ఆవేదన
నర్సీపట్నం: పట్నంలో రోడ్డున పడ్డ ఆందోళనకారులు,అర్ధరాత్రి నిరాహారదీక్ష శిబిరం టెంట్లు పీకేసి పట్టుకుపోయిన రెవెన్యూ,మున్సిపల్ సిబ్బంది
కోటవురట్ల: కోటవుట్ల మండలం ఎండపల్లి వద్ద సోమవారం ఉదయం 100 కిలోల గంజాయి,రెండు కార్లు, ఒక వ్యాన్ స్వాధీనం, ఏడుగురు అరెస్ట్
నర్సీపట్నం: చెట్టుపల్లిలో ఐశ్వారాంబిక సహిత అనంతేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఘనంగా ప్రారంభమైన విజయదశమి నవరాత్రి ఉత్సవాలు
నర్సీపట్నం: మాకవరపాలెం మండలంలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు రెవెన్యూ అధికారులు అండతో టీడీపీ నేతలు కుట్ర,మాజీఎమ్మెల్యే ఆరోపణ
నర్సీపట్నం: కుటుంబ కలహాలు కారణంగా పట్నంలోని బీసీ కాలనీలో ఒక వ్యక్తి ఆత్మహత్య
నర్సీపట్నం: శ్రీరాంపురం గ్రామంలో పిడుగుపాటుకు రెండు మూగజీవాలు మృతి
నర్సీపట్నం: పదిహేనేళ్ళుగా రాచపల్లి పంచాయితీకి పన్ను చెల్లించని పయనీర్(అన్రాక్) అల్యూమినా కంపెనీ యాజమాన్యం, అధికారులు బేఖాతర్
నర్సీపట్నం: కృష్ణాదేవిపేట మైత్రీ గ్రంథాలయంలో రీడింగ్ రూం ప్రారంభించిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, పాల్గొన్న ఎస్పీ,ఆర్జేడీ
నర్సీపట్నం: నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
నర్సీపట్నం: మాదకద్రవ్యాల నిరోధం- యువత పాత్ర అనే అంశంపై శనివారం పట్నంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
నర్సీపట్నం: పరారీలో ఉన్న కరడుగట్టిన గంజాయి స్మగ్లర్ ను శుక్రవారం సాయంత్రం అరెస్ట్ ,గొలుగొండ ఎస్ఐ పీ.రామారావు వెల్లడి
నర్సీపట్నం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
నర్సీపట్నం: ప్రభుత్వ సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాల్ని తోలగించాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నంలో దస్తావేజు విలేఖరులు పెన్ డౌన్ ఆందోళన
నర్సీపట్నం: పోలీసుల కళ్ళు కప్పి భీమబోయినపాలెం అసంపూర్తి మెడికల్ కాలేజీ భవనాల వద్ద భారీ ఎత్తున ఆందోళన జరిపిన జిల్లా వైసీపీ నాయకులు