రాజకీయ వివాదంగా మారిన రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నెంబర్ పరిధిలో గల 1600 ఎకరాలు రెవెన్యూ,అటవీ బంజరు భూములు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం లోని మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలో గల 737 సర్వేనెంబర్ లోగల 1600 ఎకరాల రెవెన్యూ , అటవీ బంజరు భూముల వినియోగం రాజకీయ వివాదంగా మారింది. గత కొద్ది నెలలుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య భూముల విషయమై వాద, ప్రతివాదనలు కొనసాగుతున్నాయి.