12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి, నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా
ఉద్యోగ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ కార్మికులు ఎదురుచూస్తున్న 12వ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు డిమాండ్ చేశారు బుధవారం నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులతో ఆందోళన నిర్వహించారు.