పరారీలో ఉన్న కరడుగట్టిన గంజాయి స్మగ్లర్ ను శుక్రవారం సాయంత్రం అరెస్ట్ ,గొలుగొండ ఎస్ఐ పీ.రామారావు వెల్లడి
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గొలుగొండ పోలీస్ స్టేషన్లో నమోదైన గంజాయి స్మగ్లింగ్ పరారీలో ఉన్న గంజాయి స్మగ్లర్ చొప్ప నాగరాజును పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండౡఃక్ తరలించారు.