పట్నంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్న అధికారులు,వివిధ ప్రజాసంఘాలు ఆవేదన
నర్సీపట్నంలో ప్రజాసమస్యలు పరిష్కార వేదిక ద్వారా ప్రజలు ఇస్తున్న ఫిర్యాదులను అధికారులు బుట్ట దాఖలు చేస్తున్నారని పలువురు ప్రజా సంఘాల నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో దృష్టికి తీసుకుని వచ్చారు.