కృష్ణాదేవిపేట మైత్రీ గ్రంథాలయంలో రీడింగ్ రూం ప్రారంభించిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, పాల్గొన్న ఎస్పీ,ఆర్జేడీ
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గొలుగొండ మండలం కృష్ణా దేవి పేటలో మైత్రి గ్రంధాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన రీడింగ్ రూమ్ను విశాఖ రేంజ్ గోపీనాథ్ జెట్టి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా, విద్యాశాఖ ఆర్జెడి తదితరులు పాల్గొన్నారు.