నాతవరంలో స్నానం కోసం కాలువలోకి దిగి నీట మునిగి తేజ అనే వ్యక్తి మృతి ఎస్ఐ తారకేశ్వరరావు వెల్లడి
మండల కేంద్రమైన నాతవరంలో మంగళవారం స్నానం కోసం కాలువలోకి దిగిన దుండు తేజ అనే వ్యక్తి నీటి ప్రవాహ వేగానికి కొట్టుకొని పోయి మృతి చెందాడని నాతవరం ఎస్సై వై. తారకేశ్వరరావు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు.