ప్రభుత్వ సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాల్ని తోలగించాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నంలో దస్తావేజు విలేఖరులు పెన్ డౌన్ ఆందోళన
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమల్లో ఉన్న సాఫ్ట్వేర్ లోపాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నంలో దస్తావేజు లేఖర్లు శుక్రవారం రెండు రోజుల పెన్డౌన్ స్ట్రైక్ ప్రారంభించారు. తమతో పాటు ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సంఘం అధ్యక్షుడు చిదంబర స్వామి అన్నారు.