Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

నర్సీపట్నం: అమరావతిలో విప్ ఛాంబర్లు, మీడియా కొసం పునర్మించిన భవనాన్ని ప్రారంభించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో చీఫ్ విప్, విప్ ల కోసం, మీడియా కోసం పునర్ నిర్మించిన భవనాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం: అమరావతిలో విప్ ఛాంబర్లు, మీడియా కొసం పునర్మించిన భవనాన్ని ప్రారంభించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు - Narsipatnam News