స్వచ్ఛందర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం ప్రాంతాన్ని ఎన్టీఆర్ మినీ స్టేడియం ప్రాంతాన్ని చిన్నారి క్రీడాకారులు గురువారం ఉదయం శుభ్రం చేశారు .ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే ఆ ప్రాంతాన్ని ప్రభుత్వ పిలుపుమేరకు శుభ్రం చేసే బాధ్యత చిన్నారులు చేపట్టారు వీరికి నర్సీపట్నం మున్సిపల్ పారిశుధ్య విభాగం సిబ్బంది వాకర్స్ క్లబ్ సభ్యులు సహకరించారు