చెట్టుపల్లిలో ఐశ్వారాంబిక సహిత అనంతేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఘనంగా ప్రారంభమైన విజయదశమి నవరాత్రి ఉత్సవాలు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ మండల పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలో గల ప్రసిద్ధ ఐశ్వర్యాంబిక సహిత అనంతశ్వర స్వామి ఆలయంలో సోమవారం నుండి విజయదశమి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.