చెట్టుపల్లి ఐశ్వర్యాంబిక సహిత అనంతేశ్వర స్వామి ఆలయంలో అన్నపూర్ణాదేవి అలంకరణలో ప్రత్యేక పూజలు
నర్సీపట్నం రూరల్ మండలం పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలోని ఐశ్వర్యాంబిక సహిత అనంతేశ్వర స్వామి ఆలయంలో బుధవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.