పోలీసుల కళ్ళు కప్పి భీమబోయినపాలెం అసంపూర్తి మెడికల్ కాలేజీ భవనాల వద్ద భారీ ఎత్తున ఆందోళన జరిపిన జిల్లా వైసీపీ నాయకులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం మండలం భీమ బోయపాలెం ప్రాంతంలో అసంపూర్తి మెడికల్ కాలేజీ భవనాల వద్ద శుక్రవారం ఉదయం పోలీసుల కళ్ళు కప్పి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన వైసిపి నాయకులు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన జరిపారు