పదిహేనేళ్ళుగా రాచపల్లి పంచాయితీకి పన్ను చెల్లించని పయనీర్(అన్రాక్) అల్యూమినా కంపెనీ యాజమాన్యం, అధికారులు బేఖాతర్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం మండలం రాచపల్లి ప్రాంతంలో గల పయనీర్ అల్యూమినా కంపెనీ, గడిచిన 17 ఏళ్లుగా రాచపల్లి పంచాయతీకి నయా పైసా పన్ను కూడా చెల్లించని వైనం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పంచాయతీ పాలకులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఒత్తిడిలకు, ప్రలోభాలకు తలొగ్గిన వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.